ఊరిటీ వెంకట్రావు జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు: కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

పయనించే సూర్యుడు, జూలై 09 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఊరిటీ వెంకట్రావు గారి జన్మదినాన్ని పురష్కరించుకొని శేరీలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని తారా న గర్ శివాజీ నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో గల శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. అన్నప్రసాదాలు కార్యక్రమాలు నిర్వ హిం చారు.పూజా కార్యక్రమంలో పాల్గొని ఊరిటీ వెంకటేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలిపినారు యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మారబో యిన రఘునాథ్ యాదవ్ భేరి రామ చంద్ర యాదవ్ కట్ట మైసమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు ఆయురారో గ్యాలతో సుఖసంతోషాలతో జీవించాల ని ఇంకా ప్రజలకు సేవ చేయాలని మనస్పూర్తిగా అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్ర మంలో మాజీ కౌన్సిలర్ వీరేశంగౌడ్,బి ల్డర్ రాఘవరావు,కుశాల్ రెడ్డి,సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బీసీ నాయకులు సుధాకర్,పెద్ద త్తున ప్రజా ప్రతినిధులు మహిళా సోదరులు యువజన నాయకులు పాల్గొన్నారు.

.