ఘనంగా వైఏస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 9 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు వడ్ల నవీన్ కుమార్ చేగుంట పట్టణ లోని గాంధీ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి,పేద ప్రజల నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చేసిన రైతులకు ఫ్రీ కరెంట్, ఆరోగ్య శ్రీ,108 అంబులెన్స్,ఉపాధి హామీ పథకం,రైతులకు రుణమాఫీ,విద్యార్థులకు ఫీరియాజ్మెంట్ ఇందిరమ్మ ఇళ్లు వంటి ఎన్నో ప్రయోజనాల పనులను గుర్తుకు చేసుకున్నారు.వారి ఆశయాలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వేడుకలను ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్,పట్టణ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్,అన్నం ఆంజనేయులు, కురుమ లక్ష్మి యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్, పట్టణ,వివిధ గ్రామ ఉపసర్పంచ్ లు రఫీ, చౌదరీ శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *