పయనించే సూర్యుడు జూలై 9. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండలంలోని పాత లింగయ్య పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ నాయకులు చి కోడ్ పిఏ సి ఎస్ చైర్మన్ సిద్ధంశెట్టి దత్తు తండ్రి సంగయ్య అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బుధవారం పాత లింగయ్య పల్లి గ్రామానికి చేరుకుని సంగయ్య అంత్యక్రియలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దత్తు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతితెలిపారు కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని బి ఆర్ఎస్ ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వీరి వెంట పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొత్తపల్లి జగన్ పాపన్నపేట పిఎసిఎస్ చైర్మన్ మల్లేశం రామతీర్థం సర్పంచ్ సాయిరెడ్డి మాజీ సర్పంచ్ గు రుమూర్తిగౌడ్ నవీన్ గౌడ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సొంగ దుర్గయ్య వెంకటేశం బాబా గౌడ్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు