అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాపరెడ్డి

పయనించే సూర్యుడు జూలై 7 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సోమవారం సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ప్రాజెక్ట్ పరిధిలోని ఆత్మకూరు స్థానిక ఎస్టి అంగనవాడి కేంద్రాన్ని ఫుడ్ కమిషనర్ తనిఖీ చేయడం జరిగింది అనంతరం రికార్డులు పరిశీలించి అంగన్వాడి పిల్లలకు మెమోను కూడా పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు ఆయన వెంట ఆత్మకూరు సిడిపిఓ. సునీలత. సూపర్వైజర్. కస్తూరి మేడం. అంగన్వాడి కార్యకర్త రమణమ్మ. అంగనవాడి చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

.