అంగన్వాడి సెంటర్లో బడిబాట కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 31 మెట్ పల్లి పట్టణం లో ఒకటవ వార్డు అంగన్వాడి సెంటర్లో శనివారం రోజు నా సెక్టార్ లెవెల్ మీటింగ్ లో భాగంగా అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ర్యాలీ మరియు అంగన్వాడి సెంటర్లు లో ప్లేవే మెటీరియల్ డిస్ప్లే చేయడం జరిగింది. తల్లులకు అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కి పంపించడం కోసం విద్యారంగ సర్టిఫికెట్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేయించడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఓంకారి నవీన్ చే డిస్ట్రిబ్యూషన్ చేయించడం జరిగింది మరియు దాంట్లో భాగంగా ప్రభుత్వ చేపట్టిన 99 రోజుల ప్రణాళికలు భాగంగా ఉమెన్స్ వీక్ లో మా మాట అంగన్వాడి బాట కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు ఏ సి డి పి ఓ కేసరి మేడం అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ అంగన్వాడీ టీచర్లు ఆయాలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు…