పయనించే సూర్యుడు ) 8-6 కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ వార్డు మెంబర్ మాఫీ వెంకటయ్య దివంగత మాల యాదమ్మ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 6,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో దండ్ల భీములు, సైనాథ్, దండ్ల రాజు, అశోక్, దండాల రమేష్, నరేష్ కాలనీ సభ్యులందరూ పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.