
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 వాత్సవాయి మండల పరిధిలోని ఈ రోజున అతివేగం మే ప్రమాదానికి కారణం ఈ ప్రమాదం చిలకల్లు మక్కపేట మధ్యలో పెద్ద కాలువ కట్ట వద్ద ఆటో బైకు డీ వత్సవాయి మరియు పెనుగంచిప్రోలు చెందిన కుంభం కొండలు గా గుర్తింపు ఈ యాక్సిడెంట్ కారణమైన ఆటో నెంబర్ ఏపి 39.టీ.0249. ఆటో నెంబర్ ఈ ప్రమాదంలో అతివేగంగా వస్తున్న ఆటో మరియు బైక్ అతివేగంగా రావడం కారణమే ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగిలిన వారుఆటోలో పయనిస్తున్న ఉన్నవారికి గాయాలు తగిలిన మరియు ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడ తరలించారు. వెంటనే వత్సవాయి ఎస్సై ఉమామహేశ్వర ప్రమాదం జరుగు స్థలమునకు చేరుకొని ప్రమాదానికి గురి అయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది
.

