అనారోగ్య పరిస్థితి కారణంగా చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి.

పరామర్శించిన టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు జులై 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈరోజు ఆదోని పట్టణంలోని మధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి ని టిడిపి సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. భగవంతుని కృపతో కృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.