అమ్మవారి కుంభాభిషేకానికి ఆహ్వానం

పయనించే సూర్యుడు-16-06-2026-రాజంపేట న్యూస్ : ఈనెల 25వ తేదీన అమ్మవారి శాలనందు నిర్వహించే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ఆలయ కమిటీ వారు దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి ఎన్.వెంకటసుబ్బారెడ్డి, ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ తలిశెట్టి రమేష్, కార్యదర్శి మంచి కంటి రవికుమార్, సభ్యులు పబ్బతి సత్యనారాయణ లను సోమవారం ఆంజనేయ స్వామి ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.