అరుంజోతి నగర్ 8,9, వార్డుల అభివృద్ధి మా లక్ష్యం

8వ వార్డు టిడిపి ఇంచార్జ్,జె నాగరాజు,9వ వార్డు బిజెపి ఇంచార్జ్ ,వి కృష్ణమోహన్

పయనించే సూర్యుడు జూన్ 9 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి కూటమి పెద్దల ఆదేశాల మేరకు ఆదోని టిడిపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు కొంక ఉమాపతి నాయుడు నాయకత్వంలో సోమవారం అరుణ్ జ్యోతి నగర్ & శ్రీ రామ్ నగర్ సంబంధించి విద్యుత్ స్తంభాలు డ్యామేజ్ ఉన్నందుకు విద్యుత్ అధికారి డిఈ గారిని ఏఈ ని కలిసి సమస్య విద్యుత్ స్తంభాలు డ్యామేజ్ గా ఉన్నందుకోసం రానుపోను ప్రజలు తిరుగుతుంటారు జరగరాని ప్రమాదాలు అవకాశాలు ఉండటం వలన ఈ విషయంలో డిఇ & ఏఇ, లతో కలవడం జరిగింది కూటమి నాయకులు మాట్లాడడం జరిగింది ఏఈ మా లైన్మెన్ పంపించి వెరిఫికేషన్ చేయించి ఎటువంటి సమస్య లేకుండా కొత్త స్తంభానికి కొత్త లైన్ కి సహకరిస్తామని ఏఈ చెప్పారు ఈ కార్యక్రమంలో 8 వార్డ్ ఇంచార్జ్ జె నాగరాజ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వి మోహన్ క్రిష్ణ, సీనియర్ నాయకులు, పర్శప్ప, చిన్నప్ప, క్రిష్ణ, బండారి వీరేష్ తదితరులు పాల్గొన్నారు