ఆంధ ప్రదేశ్ రాష్ట్రదేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుఆనంరామ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వక భేటీ అయిన చిన్నా రాయల్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// ​ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ని పుంగనూరు నియోజకవర్గ0 ఇన్‌ఛార్జ్ సిరి వేలు గంగాధర్ (చిన్న రాయల్) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ​ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు దేవాలయాలపై అంశాలపై చర్చించినట్టు, త్వరలో రాబోవు దేవాలయాల నామినేటెడ్ పోస్టులు వివరాలు తెలియజేయడం జరిగింది.