ఆన్ లైన్ లో మందులు అమ్మకాలు నిలిపివేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి మే 21 యాడికి మెడికల్ రిటైల్ అసోసియేషన్ వారు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు కొన్ని ఆన్లైన్లో డూప్లికేట్ మెడిసిన్స్ డిస్కౌంట్ మెడిసిన్స్ సప్లై వెంటనే నిలిపియాలని కార్పొరేట్ మెడికల్ దోపిడీ అనే మా డిమాండ్లు సాధించేవరకు పోరాటం చేస్తామని దాదాపుగా యాడికి లో ఉన్న షాపులన్నీ బంద్ చేయడం జరిగింది . మా డిమాండ్లు నెరవేయకపోతే తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పవన్ అర్జున్ ప్రకాష్ రమేష్ రంగనాయకులు సురేంద్ర శంకర్ హరి మనీ తదితరులు పాల్గొని చిన్న చిన్న షాపులని బ్రతకనివ్వాలని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించిన అసోసియేషన్ వారికి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు