ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ జూన్ 2/26 తెలంగాణ ప్రజా ప్రభుత్వం తలపెట్టిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ళను సామూహిక గృహప్రవేశాలలో భాగంగా అనంతారం గ్రామంలో సర్పంచ్ కొర్సా రమేష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శైలజ ఉప సర్పంచ్ కుంజా రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసికల వెంకటేశ్వర్లు బండారు తిరుమలరావు గణప శ్రీకాంత్ గ్రామ దీపిక రేపాల లక్ష్మి వివో అధ్యక్షురాలు మలకం శిరీష వార్డు నెంబర్లు బండారు అమల ఇర్ఫా సునీత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పోగుల బాలకృష్ణ బండారు నాగేశ్వరరావు సానం రవి తదితరులు పాల్గొన్నారు