పయనించే సూర్యుడు .న్యూస్..29 నేలకొండపల్లి త్యాగానికి, భక్తికి, సోదరభావానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా నేలకొండపల్లి మండలం ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ఈద్ ముబారక్ బక్రీద్ శుభాకాంక్షలు. అల్లాహ్ దయతో ప్రతి ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి. ఈ పండుగ మన అందరిలో ప్రేమ, మానవత్వం, పరస్పర గౌరవం మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. మండలం లోని ముస్లిం సోదర సోదరీమణులు ఆనందంగా, ఆధ్యాత్మికతతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… మీ.. వెన్నపూసల సీతారాములు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్