ఈరోజు నేలకొండపల్లి మండలంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది..

పయనించే సూర్యుడ 12 అనారోగ్య సమస్యలతఆసుపత్రిలో చేరి వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరనైనది. వారి అభ్యర్ధన మేరకు మంత్రి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి వారికి ఈరోజు చెక్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు రూ.9.07 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జేర్రిపోతుల అంజనీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, పార్టీ నాయకులు నెల్లూరు భద్రయ్య, మాజీ జెడ్పిటిసి కుక్కల హనుమంతరావు, మామిడి వెంకన్న,పసుపులేటి శ్రీలత, మైసా శంకర్, జెర్రిపోతుల సత్యనారాయణ, గుడిబోయిన వెంకటేశ్వర్లు, చెరుకు రంగయ్య, చెరుకూరి వీరభద్రం, వి