పయనించే సూర్యుడు..3 .రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కృషితో మంజూరి చేపిచ్చి ఇందిరమ్మ ఇళ్ల ను పూర్తి చేసి ఈరోజున కొత్త కొత్తూరు గ్రామంలో గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళను నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఈరోజు రిబ్బన్ కట్ చేసి నీలం భవాని ఇళ్లను గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోత్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్ బొల్లగాని వెంకటరరామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ అయోధ్య రామయ్య, వల్లాల కృష్ణ, మాలోత్ హనుమా గ్రామ పంచాయితీ కార్యదర్శి గుండు రవి, నీలం నాగేశ్వరావు, మాదాసు రమణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త కొత్తూరు గ్రామానికి ఇళ్లు ఇచ్చిన శ్రీ పొంగులేటి శీనన్నకు కొత్త కొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు కొత్త కొత్తూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంతన్న సుపరిపాలనలో ఖమ్మం జిల్ల