ఈ రోజు మన గ్రామంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం.

పయనించే సూర్యుడు.. న్యూస్.. మే..25.. అందించడం కొరకు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు PSR (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) ట్రస్ట్ తరపున మన గ్రామంలో ఈ రోజు ఈ మధ్య కాలంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం జరిగింది సహాయం పొందిన కుటుంబాలకు మన మండలం తరుపున వెన్నుపూసల సీతారాములు మరియు నాయకులు అలాగే గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులమీదుగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది సహాయం పొందిన వారు : 1.రాయల పిచ్చయ్య 2.రాయల బాల త్రిపుర సుందరి 3.రేగళ్ళ కోటయ్య 4.రేగళ్ళ వెంకటేశ్వర్లు 5.గరికపాటి రవి 6.ముల్లంగి దిన్నమ్మ 7.భీమల నర్సమ్మ మీ. నాచేపల్లి గ్రామ సర్పంచ్ భూక్యా మౌనిక (నాగేశ్వరరావు)