ఉపాధి హామీ కూలీలు తాగు జాగ్రత్త లు తీసుకోవాలి. సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

పయనించే సూర్యుడు 20 .మే న్యూస్ మండల రిపోర్టర్ మొహమ్మద్ అజ్మత్. ఓఆర్ఎస్ ప్యాకెట్ లను జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని నెల్లుట్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ 24 గంటల లోపు ప్యాకెట్ను ఉపయోగించుకోవాలని సూచించారు… ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు, ఏఎన్ఎం సంపూర్ణ, ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డ్ మెంబర్స్, మరియు వి. డి.సి.చెర్మన్ బత్తిని అశోక్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కొయ్యడ రామలింగం, రామచంద్రం, జెగ్గం ఆనంద్, కొత్తకొండ గంగాధర్, గొరిగే మధు, ఉపాధి హామీ సిబ్బంది నల్ల శ్రీనివాస్, కారోబార్ అజయ్, ఆశ వర్కర్స్, ఉపాధి హామీ కూలీలు మెట్లు తదితరులు పాల్గొన్నారు.