పయనించే సూర్యుడు న్యూస్ : జూన్ /02:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే &టీ పి సి సి ఎస్ సి సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కార్యక్రమాలు ఉదయం 11:30 గంటలకు ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 2.00 గంటలకు ఇల్లంతకుంట మండలంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ( సి ఎం ఆర్ ఫ్) మరియు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం. అనంతరం సర్పంచ్లతో, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, డైరెక్టర్లు, సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా,మండల,గ్రామ నాయకులు, మహిళ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మీడియా మిత్రులు హజరు కాగలరని మనవి. _కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి, (సర్పంచ్ ముస్కాన్ పేట) అధ్యక్షుడు మండల కాంగ్రెస్ కమిటి.