
పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ నవంబర్ 3గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షునిగా బోధ ఆంజనేయులును నియమించరూ అనంతరం ఎర్రవల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో, ప్రజా ప్రతినిధులతో ఎర్రవల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభోత్సవం చేసారు. అనంతరం ఎర్రవల్లి గ్రామ బిఆర్ఎస్ శ్రేణులకు శుభాకాంక్షలుతెలిపారు