ఏనుగు రవీందర్ రెడ్డి ని సన్మానించిన కొడిమ్యాల మండల బి ఆర్ ఎస్నాయకులు.

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ జూన్ 07 బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా నియమితులైన ఏనుగు రవీందర్ రెడ్డి కొడిమ్యాలకు వచ్చిన సందర్భంగా కొడిమ్యాల బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.. నాయకులు కొత్తూరు స్వామి, సరిపెల్లి రత్నాకర్, బుర్ర సంతోష్ కుమార్ గౌడ్, టింకు, బొజ్జ పవన్ తదితర నాయకులు ఉన్నారు..