పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -31 రామగుండం -3 ఏరియా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న ఆధ్వర్యంలో సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న పాల్గొని వీరి యొక్క సమస్యలను పరిష్కరించడం సంఘాన్ని బలోపేతం చేయడం మీరందరూ ఐక్యంగా కొనసాగాలని వీరిని కోరడమైనది ఈ కార్యక్రమంలో ఎం రమేష్, వి కుమారస్వామి, ఎల్ వినోద్,ఏ సంజీవ్, జి రవి, కే ప్రభాకర్, ఏ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.