ఒక నెల ఒక నియోజకవర్గము క నాలుగు సందర్శనలు

పయనించే సూర్యుడు :రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 30.5.2026 మండలాలు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం, గ్రామానికి ప్రజా వేదిక కార్యక్రమం కీ స్వయంగా హాజరైన కలెక్టర్ విజయ కృష్ణన్ జాయింట్ కలెక్టర్ సౌరి పాటెల్ డిప్యుటీ కలెక్టర్ డి సుబ్బా లక్ష్మి పాల్గొన్నారు (పి జి ర్ స్) ప్రజా సమస్య లేని గ్రామం లక్ష్యం గా ప్రజా సమస్య శ్రీ గట్టిన లో పారా దర్శకత పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం ని శుక్రవారం చోడవరంలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణ న్ తెలిపారు ప్రధానలక్ష్యం :గ్రామంలో అర్జీలు మిగిలి ఉండకుండా సమస్యలేని గ్రామాన్ని తీర్చిదిద్దరమే ముఖ్య ఉద్దేశం ప్రజల నుండి వచ్చే గ్రీవెన్స్ ఒక నెలలో పరిష్కారం చూపడం కోర్టు వివాదాలు తగ్గించడం సంతృప్తి పద్ధతుల సమస్యలు లేని గ్రామాలుగా మార్చడం ఈ ప్రధాన కార్యక్రమం కీ శాసనస భ్యులు కె ఎస్ ఎన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమం దగ్గర నుండి పర్యవేక్షించారు వంశపారపర్యంగా వస్తున్న భూములు, పేరు మారుట లేదా ఒకరు భూమిని మరొకరు నేమ్ మార్పు వంటి ఫిర్యాదులు ఎక్కువ మళ్ళీ మళ్ళీ నమోదయ్యాయి ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది రెవెన్యూ,పోలీస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు వీఆర్వో నాలుగు మండలాలు తహసీల్దార్ పాల్గొనడం జరిగింది. ప్రజలు విశ్వాసం : ప్రస్తుత కాలంలో ప్రజా వేదిక ఒక వరం గా భవిస్తున్నారు ప్రత్యేకం గా స్వయంగా తమ గోడు వెళ్ళబుచుకొనే ప్రక్రియ ప్రజలు నమ్మే లా (పి.జి.ర్.ఎస్ ) ఈ కార్యక్రమం కీ అనూహ్య స్పందన వచ్చింది సుమారు600 పైగా అర్జీలు వచ్చాయి చోడవరం మండలం 250 అర్జీలు వచ్చాయి ఈ కార్యక్రమం కీ ఎం. ర్. ఓ ఏ.రామారావు రెవిన్యూ సిబ్బంది ఆశ కార్యకర్తలు ర్ డబ్లుయు ఎస్ రెవిన్యూ అయిష్మాన్ వేటనరీ వి ర్ ఏ లు పాల్గొన్నారు పాల్గొన్నారు చివరిగా కలెక్టర్ విజయకృష్ణన్ *మాట్లాడుతూవిలేకరుల సమావేశం లో మాట్లాడు మీకు పదే పదే చెప్తున్నా అధికారులు లలో మార్పు రావటం లేదు గ్రామం లో ఇరువురు ని పిలిచి మాట్లాడి సమస్య ను తీర్చే విధంగా సమస్య పునరావృతం కాకుండ చూడాలని అన్నారు ప్రేత్యేకం గా మా దగ్గరకి వస్తున్నారు అంటే క్రింది స్థాయి లోపం వలన సమస్య ఎక్కడ మారుతుందో చూడాలని ఇంత మంది వచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు ఒకసారికి కుదించాలి అని తెలియజేసారు ఇంకా మూడు వారాలు ఉన్నాయి ఆఫ్ లైన్ అప్లికేషన్ తీసుకొని.. ఆన్ లైన్ చేయమని ఆదేశించారు