కంభంపాడు గ్రామంలో 154 వ బూత్ ఎస్ఐఅర్ సర్వే జోరు వైస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో 154 వ బూత్‌లో బిఎల్ఓ, బిఎల్ఏ, బృందం ఇంటింటి పర్యటన

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 6 వాత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో ఈరోజు 154 వ బూత్ పరిధిలో ఆదివారం ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్న బిఎల్ఓ గద్దల గోపి మరియు వైసీపీ వత్సవాయి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుంటి బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలం సోషల్ మీడియా కన్వీనర్ ప్రత్తిపాటి నవీన్ వివిధ పదవి హోదాలో ఉన్న వైస్సార్సీపీ కార్యకర్తలు బేతపూడి కనకంబరావు,గద్దల గోపాలరావు , నెమలి రవి, గద్దల శ్రీనివాసరావు, గడ్డం నవీన్ తదితరులు పాల్గొన్నారు