కనకాల ని పరామర్శించిన కోటగిరి సుధాకర్ బాబు

పయనించే సూర్యుడు: మే: 28/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు పెనుబల్లి బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కనకాల వెంకట్రావు ని పరామర్శించిన పెనుబల్లి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు .మాజీ సర్పంచ్ తావు నాయక్ . మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌస్ పాల్గొన్నారు