
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం
జూన్ 16 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ ) రాజకీయ సై ద్దాంతిక శిక్షణ తరగతులు పెనుగంచిప్రోలు స్నేహా గార్డెన్ జరుగు తున్న సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద నుండి కాజ్ వే మీదుగా స్నేహా గార్డెన్ వరకు గొప్ప ర్యాలీ ని కమ్యూనిస్ట్ కార్యకర్తలు నిర్వహించడం జరిగింది,
ఈ ర్యాలీ లో ఎన్ టీ ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దో నే పూడి శంకర్
ఈ ర్యాలీ లో భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి కొత్త గుడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివ రావు, సీపీఐ జాతీయ సభ్యురా లు అక్కినేని వనజ, వలం కొండ బ్రాహ్మం, చూండూరు సుభారావు, పొన్నం నరసింహారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు యలమందయ్యా, పద్మాల వెంకటేశ్వరరావు, కనకపుడి బాబురావు, గడ్డం శ్రీ నివాసరరావు జిల్లేపల్లి జిన్నా, వలం కొండ భాస్కర రావు,బాణవత్ రామారావు, తదితరులు పాల్గొ న్నారు,