కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్

పయనించే సూర్యుడు మే 30. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 104 కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తహశీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీవో విష్ణువర్ధన్,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,సర్పంచ్ పావని గౌడ్,ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్,నాయకులు ప్రభాకర్ రెడ్డి,భరత్ గౌడ్, మూసేటికిష్టయ్య, మైనార్టీ నాయకులు ఎండి ఖలీం మియా,క్యాస గల్ల ప్రవీణ్ గౌడ్, కుర్తివాడ ప్రసాద్ గౌడ్, పోతే దారి వెంకటరమణ, కుర్తివాడ సత్య గౌడ్, ఎండి షాదుల్లా,సుంకరి శివయ్య, టప్ప రాములు సార్, యువజన నాయకులు సుంకరి అంజి, వార్డు సభ్యులు శ్రీశైలం, చోటు, నైకోటి శీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.