పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 4,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన కీ॥శే॥ దుగ్గినేని రావమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుమారులు దుగ్గినేని గోపయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.