కూటమి ప్రభుత్వం సంచలమైన నిర్ణయం.మహిళలకు 33% రిజర్వేషన్

టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

పయనించే సూర్యుడు జూన్ 1 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. మరో ఒక్క అద్భుతమైన సంచలన ప్రకటన బాధ్యత మహిళలకు పెద్దపీటవచ్చే సార్వతీక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కు అభినందనీయం గడ్డా ఫక్రుద్దీన్. తెలిపినారు ఆదివారం పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,. ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్.వచ్చే సార్వతీక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ మహానాడులోని సంచలన నిర్ణయం ప్రకటించితీర్మానం చేస్తున్నానని అన్నారు నిర్ణయాలు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టిన పెట్టకపోయినా ఆమదం పొందిన పొందకపోయినా తెలుగుదేశం పార్టీ తరపున 33 శాతం ఎన్నికల్లో మహిళలు పోటీ చేయబోతున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు 9% రిజర్వేషన్ కల్పించింది టిడిపి.మొట్టమొదటి దేశంలోని మహిళలకు యూనివర్సిటీ ఏర్పాటు చేసింది టిడిపి నే. మహిళలకువి తంతు పింఛన్లు ఏర్పాటు చేసింది.ఆడ పిల్లలకు ఆస్తి హక్కు కల్పించింది .ప్రభుత్వ రికార్డుల్లో తండ్రి పేరుతో సహా తల్లి పేరు కూడా చేర్పించింది మహిళా డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసిందిఎన్నో విప్లవాక మార్పు తీసుకుని వచ్చింది గాగ్రా గ్రూప్ పసుపు కుంకుమ మహిళలకు 100 పైన సంక్షేమ పథకాలు 44 సంవత్సరం లోని ఎన్నో కార్యక్రమాలు మహిళలు కన్నుల్లో ఆనందం.ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేని పనులు మన ఏపీ రాష్ట్ర ప్రజలకు మరి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తా ఉన్నారు అలాగే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు గడ్డా ఫక్రుద్దీన్ తెలుపుతున్నారు అలాగే మహిళలకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం గడ్డా ఫక్రుద్దీన్ హితో పలికారు.