కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్ల సందర్భంగా, ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వంపై నిరసన తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు

మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వారి ఆదేశాలు మేరకు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 05.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ లో వైయస్సార్ విగ్రహం వద్ద కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ బాండ్స్ మరియు మేనిఫెస్టో ను తగలబెడుతూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు, ఎంపీపీ, జడ్పిటిసి, మాజీ ప్రజా ప్రతినిధులు మండల మరియు పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు