కేంద్ర పౌర శాఖ విమాన శాఖ మంత్రివర్యులు కింది వరకు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ అధ్యక్షులు ఉమ్మినేని పుల్లారావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 7 పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామ పిఎసిఎస్ (సొసైటీ అధ్యక్షులు). తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మనేని పుల్లారావు ఈ రోజున కేంద్ర పౌర శాఖ మన శాఖ మంత్రివర్యులు కింజవరపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలియజేసి నా ముల్లపాడు పీఎస్సీసీ అధ్యక్షులు ఉమ్మినేని పుల్లారావు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముళ్ళపాడు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు