కొత్త కొత్తూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్.. మే ..23.. తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బొల్లగాని పాపయ్య, సాగి జయమ్మ, బొమ్మ వెంకటేశ్వర్లు, దేవరపల్లి కళ్యాణి కుటుంబలకు పదివేల రూపాయలు చొప్పున ఈరోజు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. పేద ప్రజల, బలహీనవర్గాల ఆశాజ్యోతి మన పొంగులేటి శీనన్న చనిపోయిన కుటుంబాలను ఓదార్చి వారికి అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మాలోత్ కళావతి ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్స్ బొల్లగాని వెంకటరామారావు, పాగర్తి శ్రీను, ఠాగూర్ రాంసింగ్, నాయకులు మాలోత్ అయోధ్య రామయ్య, వల్లాల కృష్ణ,రావేళ్ళ కోటేశ్వరరావు, రావేళ్ళ జ్యోతిబాస్, మాలోత్ హనుమా,జాల కృష్ణ, నాదేళ్ల రాజారావు, తోగాటి మాణిక్య చారి, చిక్కు సత్యనారాయణ, వత్సవాయి సైదులు,జిక్కుల నాగేశ్వరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు