కోటకొండ తిరుమలపూర్ గ్రామాల్లో ఎన్యుమరేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించిన డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణ

పయనించే సూర్యుడు// న్యూస్ జులై 8 //నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం కోటకొండ తిరుమలాపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించారు నారాయణపేట డిప్యూటీ తహసిల్దార్ రామకృష్ణ, సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని లు ఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిచేసి మళ్లీ బిఎల్ఓ వాళ్లకు ఇవ్వాలని వారు ప్రజలకు సూచించారు, లు కూడా ప్రజలకు దగ్గరుండి వివరించాలని వారికి సూచించారు, ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా, , లను సూపర్వైజర్లను సంప్రదించాలని సూచించారు, బి ఎల్ ఓ లు ఇంకా వేగవంతం చేయాలని సూచించారు, ప్రతి ఒక్కరూ కచ్చితంగా బిఎల్ ఓలకు ప్రజలు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు , కార్యక్రమంలో మండల సూపర్వైజర్ ఇంచార్జ్, భాస్కర్, కోటకొండ ఇంచార్జ్ జ్యోతి, వెంకట లక్ష్మి,సీనియర్ అసిస్టెంట్ చంద్రమోహన్ తిరుమలపురం గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, గ్రామ పంచాయత్ కార్యదర్శి నారాయణ, ప్రజలు పాల్గొన్నారు,