పయనించే సూర్యుడు మేజర్ న్యూస్08.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండలంలోని పెద్ద కొండా మరి పంచాయతీ కోటూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర నాయకులు ధాన్యాలు ఆధ్వర్యంలో మండల నాయకులు పగడాల గోవిందు సుబ్రహ్మణ్యం మల్లికార్జున తదితరులచే ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు ఆ సంఘ అధినేత మంద కృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు ఎమ్మార్పీఎస్ ఉద్యమం కార్యరూపం దాల్చి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండాను ఆవిష్కరించినట్లు ఆ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు