కోనరావుపేట గ్రామంలో ఈతవనం దగ్ధం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 23 మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో గురువారం రోజున మాలిక్ సాహెబ్ గుట్ట వెనుక గల 5ఎకరాల్లో మరియుకోనరావుపేట శివారులోని సిరికొండ తోవకు వున్నా 6ఎకరాల్లో సాగు చేసుకుంటున్న గీతాకార్మికులు సాగు చేసుకుంటున్న ఈత వనా నికి అగ్నిప్రమాదం జరిగినది ఈ అగ్నిప్రమాదానికి సుమారుగా 2000 ఈత చెట్లు కాలిబూడిదయ్యాయి పక్కన వున్నా రైతులు వారికొయ్యలకు నిప్పాంటించడం వలన ఈ దారుణం జరిగినదిగీతాకార్మికులు వారి కులవృత్తినేనమ్ముకొని తాతముత్తాతల నుండి ఈ ఈత చెట్లు తాటి చెట్లేక్కి రెక్కడితే డొక్కాడని పరిస్థితి గీతాకార్మికులది వారి కులావృత్తి నే నమ్ముకొని పొట్టపోసుకుంటున్నారు జీవిస్తున్నారు ఈత చెట్లు కాలి పోవడం వలన నేడు గీతాకార్మికులు రోడ్డున పడ్డారు మా గీతాకార్మి ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఉపాధి కోల్పోవడం జరిగినది ఇవ్వాళా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి కృష్ణారావు ఈత వనాన్ని కలియ తిరిగి సందర్శించి అగ్నిప్రమాడానికి గురయినా చెట్లను చూసి తీవ్ర దిగ్బ్రాంతికికి గురయ్యి గీతకార్మికులతో తన ఆవేదనను వెలిబుచ్చి గీతకార్మికులకు సానుభూతి తెలియజేసారు ఈ సంఘటన స్థలానికి సర్పంచ్,మారు గంగారెడ్డి ఉప సర్పంచ్ శ్రీ జక్కని పరందాములు మిట్టపెల్లి బూమేష్, ఎక్షయిజ్ డిపార్ట్మెంట్ సి, ఐ గ్రామ పట్వారీ గంగారామ్ ఇంకా ముఖ్య రాజకీయానేతలు కాలిపోయిన ఈ ఈత వనాన్ని సందర్శించారు