02 Nov 2026 | 10:17 PM

కౌతాళం జడ్పీటీసీ ఉలిగయ్య అభ్యర్థి విజయానికి టీడీపీ ఎన్నికల ప్రచారంలో.

టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్డెమన్ గోపాల్ .

పయనించే సూర్యుడు నవంబర్ 3 ఆదోని రూరల్ రిపోర్టర్. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే ఆది కృష్ణమ్మ ఆదేశాల మేరతో మరియు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాల మండలం వివిధ గ్రామల లో గ్రామంలో నాయి బ్రాహ్మణ కుల సభ్యుల తో టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ గ్రామంలోని ప్రతి ఇంటికి నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు వివిధ పథకాలను కలుసుకుంటూ అవతారం మండలం జెడ్పిటిసి అభ్యర్థి గోతుల దొడ్డి ఉలిగాయ్య తో పాటు అవుతాను మండలంలోని మూడు ఎంపిటిసిల అభ్యర్థుల విజయానికి కౌతాళం ఎంపీటీసీ అభ్యర్థి సులేకరి లక్ష్మ . 1. ఎంపీటీసీ 2 తుని స్వామి దాస్ ఎంపీటీసీ లింగేస్ 3 అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపే గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షులు శివ రౌడూరు వీరేష్ నరసింహులు, భారత్ గోపాల్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.