ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ,నేలకొండపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగురి వాసవి కి జన్మదిన శుభాకాంక్షలు..

పయనించేసూర్యుడు.. న్యూస్.. 09 ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని,జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు,జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, ఖమ్మం జిల్లా సెక్రెటరీ రేగురి వాసవి,జిల్లా కాంగ్రెస్ నాయకులు, కుక్కల హనుమంతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు,మానుకొండ దుర్గారావు,కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, వివిధ గ్రామాల సర్పంచులు రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు , గుండపనేని లక్ష్మణరావు ,కుక్కల నరేష్,లక్కం ఏడుకొండలు , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా అధ్యక్షులు గోపి ఉపేందర్,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గుడిబోయిన వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు