గంగమ్మ తల్లి ని దర్శించుకున్న మైతాపూర్ గ్రామ వార్డు సభ్యులు.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండలం జూన్ 07 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలోని రామాజిపేట గ్రామంలో ని చెరువు గట్టు పైన ఉన్న గంగా మాతా దేవాలయం వద్ద జరుగుతున్న గంగమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా పాల్గొని గంగా మాతా ను దర్శించుకున్నారు.అనంతరం గ్రామంలో అక్కడి కి వచ్చిన వారందరికీ అన్నప్రసద ము .అందించారు. కార్యక్రమంలో మైతాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బుస గంగా మల్లయ్య. అనుమల్ల రమ సత్యనారాయణ. యన్అర్ఐ మ్యాకల రాజేషం. పల్లికోండ రవికిరణ్. బొజ్జ శేఖర్. నారాయణ. నవీన్. నరేష్. మహేష్. శ్రీనివాస్. అరవింద్. ప్రసాద్.గోవర్ధన్ .డిష్ రెడ్డి. రవి తదితరులు పాల్గొన్నారు.