పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జులై 5 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని బాలుర మొయినార్టీ గురుకుల పాఠశాలలో ఐదు ఆరు ఏ డు తొమ్మిది వ తరగతి లో సీట్లు ఖాళీగా ఉన్నాయి అని ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా గజ్వెల్ తంజీముమజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ క్రి్చన్స్ బుద్ధిజం సిక్కుల చావు ఈడూ పిల్లలను వెంటనే గజ్వెల్ బాయ్స్ హాస్టల్ జాయిన్ చేయండి అయన అన్నారు అంతే కాకుండా అన్ని వాసంతు ఉన్న బాయిస్ పాఠశాలలో జాయిన్ చేయడానికి వెంటనే ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి 9849665751అని వారు అన్నారు