పయనించే సూర్యుడు 04 మార్కాపురం జిల్లా కంభం మండలం ప్రతినిధి కే ఆనందబాబు ( మైఖేల్) మిట్టమీదిపల్లి గ్రామంలో గుంటక వెంకటరెడ్డి,వెంకటలక్ష్మి గార్ల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధువు అయిన అఖిల గారిని ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు మరియు వైఎస్సార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..