పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 22.5.2026 అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం లో కృష్ణ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జైతవరం ఎలక్షన్ ఈనెల 26 వ తేదీన సంఘం ఎలక్షన్ ఉంటుంది కాబట్టి సంఘాల సభ్యులందరూ హాజరు అవ్వాలని ఎలక్షన్ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎలక్షన్లో పాల్గొవాలని పోటీ చేసే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని, సొసైటీలో ఉన్న వాటర్ లిస్ట్ ఈరోజు సచివాలయంలో ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ కే. వాత్సావి నోటీస్ పోర్ట్ లో పెట్టారు. సంఘం తాలూకా రికార్డులన్నీ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మరల్ల నూతనంగా ఎలక్షన్ జరుగుతుందని తెలియజేశారు. శ్రీకృష్ణ గొర్రెల సహకార సంఘం మాజీ సంఘం ప్రెసిడెంట్ మోల్లి ఈశ్వరరావు సెక్రెటరీ మోల్లి రమణ సంఘం సీనియర్ నాయకులు బాదం రమణ పశు సహాయకులు మోర్తా శ్రీనివాసరావు పాల్గొన్నారు.