గోనెగండ్ల జీనియస్ గ్లోబల్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో ఆర్ వై ఎస్ ఎఫ్ సబ్ కలెక్టర్ మధు సుధన కు వినతి

పయనించే సూర్యుడు న్యూస్ జులై 13,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండలం లోని జీనియస్ గ్లోబల్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలనీ రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వినతి రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతులపాడు నాగరాజు జిల్లా కార్యదర్శి పండు ఆర్ వై ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయుడు మాట్లాడుతూ ఆ పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించకుండా పిల్లల తల్లి తండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలం లేకుండా వున్నా చోటనే 8,9వ తరగతూ ల గధులను పెంచుతూ పర్మిషన్ లేకుండా వల్ల ఇస్తానుసారంగా పాఠశాల నడుపుతూ అదేవిధంగా పాఠశాల ప్రక్కన పెట్రోల్ బాంక్ అనుకోని వుంది ఇ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని లేదంటే ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాo ఈ కార్యక్రమం లో భాస్కర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.