గౌతమ్ చైతన్య ల నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మే 21 వత్సవాయి మండలం వత్సవాయి గ్రామానికి చెందిన యేసుపోగు సుందర్రావు-ప్రశాంతి కుమార్తె సంజన కుమారుడు గౌతమ్ చైతన్య ల నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యేసుపోగు దేవమణి-శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ కూలికపోగు వెంకటేశ్వర్లు, వత్సవాయి, జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్రావు, బూడిద నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మెట్టుకోలు నరేష్, జిల్లా కార్యదర్శి ధరావత్ రుప్లానాయక్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కుక్కల శ్రీధర్, జిల్లా బీసీ సెల్ కార్యవర్గ సభ్యులు చింతల ఏడుకొండలు, దబ్బాకుపల్లి గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు పండగ శ్రీను, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు