పయనించే సూర్యుడు 31.5.2026 ఘనంగా వేమూరి హేమ సుందర్ వీడ్కోలు కార్యక్రమం చీడికాడ ఒక ప్రైవేట్ ఫన్షన్ హల్ లో జరిగింది సెక్రటరీలు, వీఆర్వోలు మండల సిబ్బంది పంచాయతీ కార్యదర్శి పాల్గొని సార్ కి ఆనందా కొళాటలతో స్వాగతం పలికారు ముందుగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మండలంలో చేసిన విశిష్ట సేవలు అధికారులు పట్ల ఆయన సేవలు పట్ల ఎక్కడ ఎటువంటి రీ మార్క్ లేకుండా అందరితో సమయపాలన చిన్న ఉద్యోగులతో సహజంతో కలిసిమెలిసి ఉండడం ఆయన నైజం తోటి ఉద్యోగులతో కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన ప్రయాణం చేసుకుంటూ గ్రామానికి విశిష్ట సేవలు అందించారు ఎన్నో మెట్లు దాటి ఈ స్థితికి వచారు ఈ రోజున చీడికాడ మండలంలో ఉంటున్నా కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామ నాయుడు పాల్గొన్నారు మార్కెట్ చైర్మన్ ఎంపీపీ జయమ్మ వేదిక మీద ఈవో శ్రీనివాస్ రావు ఆహ్వానించారు పంచాయతి కార్యదర్శులు పాల్గొని జ్ఞాపిక ను ఇచ్చి సన్మాన చేసారు కూటమి నాయకులు ఎంపీడీఓ హేమ్ సుందర్ ను సత్కరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామ నాయుడు మాట్లాడుతూ రాజకీయ అతీతంగా విశిష్ట సేవలు అందించారు అని తెలిపారు డిప్యుటీ ఎంపీడీఓ గుర్రం కోటేశ్వరరావు పాల్గొన్నారు