ఘనంగా జగజీవనరామె 41వ వర్ధంతి.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 7 గూడూరు పట్టణంలోని కార్ స్టాండ్ వద్ద బాబు జగజీవనరామె 41వ వర్ధంతి. సందర్భంగా ప్రముఖ మహానాయకుల విగ్రహాలు వద్ద ఎమ్మార్పీస్ నాయకులు బిఎస్పి పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కలసి ఆదూరురత్నం ఆధ్వర్యంలో జగజీవనరామె 41వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా నాయకులు ఆదూరు రత్నం యాళ్లపల్లి శ్రీనివాసులు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శినాయకులు నాశిన భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం పాటుపడిన మహోన్నత నాయకుడని ,ఎదురులేని దళితనెత ,అని అనేక మంత్రి పదవులు అధోహరించిన రాజనీతి కోవిదుడు, అని కుల రహిత సమాజం కోసం ఎనలేని కృషి చేసిన, సమరయోధుడని. జాతీయ నాయకుడిగా వివిధ హోదాలలో పని చేశారని, ఉపరాష్ట్రపతిగా పని చేశారని, రక్షణ రైల్వే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారని ,అట్టడుగు వర్గాలతో తన రైల్వే శాఖలో , సఫారీలు గ్యాంగ్. మెనెలుగా నియమించేందుకు అయన సహకరించారని, మిలిటరీ సైనికులలో రిజర్వేషన్ అమలకు ,అట్టడుగు వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారనీ వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదూరు రత్నం, యా ళ్లపల్లి శ్రీనివాసులు, పోల్లేపల్లి రమణ రావు, కాంగ్రెస్ నాయకులు వేమయ్యా. బి ఎస్ పి పార్టీ నాయకులు నాశీన భాస్కర్ గౌడ్ ., జి వెంకటేశ్వరరాజు, ఎల్వి సుబ్బయ్య