ఘనంగా పంచకర్ల జన్మదిన వేడుకలు

★ ముఖ్య అతిది గా పీవీ స్ ఎన్ రాజు

పయనించే సూర్యుడు: చోడవరం మండలం అనకాపల్లి జిల్లా రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ 15.6.2026 శాసనసభ్యులు జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు శనివారం వేపగుంటలో జరిగిన పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకల్లో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు పార్టీ ముఖ్య నాయకులు మహిళా నాయకులతో కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ప్రజాసేవలో మరింతగా రాణించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు