ఘనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 4 టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రింట్ మీడియా మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజీమ్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫ్రోజ్, పింజరి శివ,జిల్లా కార్యవర్గ సభ్యులు, బాషెట్టి హరీష్,సాజిద్, సమీ, ఈసి మెంబర్లు అహ్మద్, సోహైల్, రఫీ,గంగాధర్, అమ్ముల ప్రవీణ్,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, అప్పం చిన్నారెడ్డి, బురాం నారాయణ,మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, 20వ,వార్డు కాన్సిలర్ మసూల ప్రవీణ్, మాజీ పట్టణాధ్యక్షుడు కుతుబొద్దీన్ పాషా, ఏశమేని గణేష్,న్యాయవాది రాంపెల్లి జగన్, గోదూరు టీవీ ఫోక్ ఛానెల్ ఫేం గోపు లలితమ్మ లు పాల్గొన్నారు