ఘనంగా మాజీ ఎమ్మెల్యే రామానాయుడు జన్మదినవేడుకలు

ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే బండారుసత్య _నారాయణ_మూర్తి

పయనించే సూర్యుడు: రిపోర్టర్: శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజు పురం గ్రామం లో గవిరెడ్డి రామ నాయుడు జన్మదిన దిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిముఖ్య అతిధి గా విచ్చేసారు గవిరెడ్డి అభిమానులు రక్తం దా నం చేసారు సోమవారం పింఛన్ పంపిణీ జరిగింది ఎమ్మెల్యే బండారు సత్య నారాయణ స్వయంగా కార్యక్రమం లో పాల్గొని పింఛన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కార్యకర్తలు కూటమి నాయకులు ప్రజలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు