ఘనంగా రేగుంట ఉప సర్పంచ్ గనవేని నందిని మల్లేష్ యాదవ్ పెళ్లి రోజు వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 30 రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ & స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, రేగుంట గ్రామ ఉప సర్పంచ్ గనవేని నందిని -మల్లేష్ యాదవ్ పెళ్లి రోజు వేడుకలను గ్రామ యువకులు క్రీడాకారులు నందిని మల్లేష్ యాదవ్ లను శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి ఫొటో జ్ఞాపికను అందించి శుక్రవారం రోజున పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోతె రమేష్, నల్ల వినోద్,ఎనగందుల నవీన్ బొల్లారపు వినోద్,దండికే వెంకటేష్, వేములవాడ దేవ రాజం, భైర రాజ్, మామిడి నరేందర్, మాట్ల విజయ్, కొక్కెరకుంట సతీష్,ప్రమోద్ సల్మాన్, షారుక్ రాజు, రాహుల్, దండికే రవీందర్, రంగు వినయ్ ఆల్ యూత్ సభ్యులు క్రీడాకారులు యువకులు పాల్గొన్నారు