పయనించే సూర్యుడు, జూన్ 15 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ ఈరోజు రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు,టిపి సిసి లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి, లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనై జింగ్ కార్యదర్శులు వీరమల్ల వీరేందర్ గౌడ్,వు య్యూరు శ్రీదేవి, గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాజియాబేగం గార్ల చేతుల మీదుగా టిపిసిసి లేబర్ సెల్ శేరిలింగంపల్లి నియో జకవర్గం చందానగర్ డివిజన్ అధ్యక్షురాలుగా పుట్టల శాంత నియామక పత్రం తీసు కోవడం జరిగింది.